నాగార్జున రగడ... నాగార్జున హుందాగా అందంగా ఉన్నాడు... అనుష్క ప్రియమణి బాగాచేసారు... ఫైట్స్ బాగున్నాయి... ఆట పాటలు అంతంతమాత్రమే... ముగ్గుర్ని చంపడమే సినిమా... కథ ఏంలేదు... అర్ధం కాని స్క్రీన్ప్లే... రెండున్నర గంట తలతిన్నాడు... 'రగడ' రగడ రగడగ ఉంది.
Rating 2/5